Just In
- 24 min ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- 2 hrs ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- 2 hrs ago Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- 3 hrs ago OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
‘రఫ్ అండ్ టఫ్ ఫోటోగ్రఫీ’!
ప్రతికూల వాతవరణాల్లో సైతం అత్యుత్తమ పరితీరును కనబరిచే రగ్గడ్ జలనిరోధిత ( రగ్గడ్ వాటర్ ప్రూఫ్) కెమెరాను నికాన్ డిజైన్ చేసింది. ప్రక్ళతి సోయగాలను సహజసిద్ధమైన అనుభూతితో ఈ డివైజ్ పదిలపరుస్తుంది. వన్యప్రాణి (వైల్డ్ లైఫ్) ఫోటోగ్రఫీకి నికాన్ రూపొందించిన ఈ వాటర్ ప్రూఫ్ కెమెరా పూర్తి అనుగుణంగా ఉంటుంది.
‘నికాన్ AW 100’ ముఖ్య విశేషాలు:
ఆకర్షణీయమైన బోల్డ్ కలర్ స్కీమ్, రగ్గడ్ డిజైన్, జలనిరోధిత కవచం (10 మీటర్ల వరకు), ఫ్రీజ్ ప్రూఫింగ్, 16 మెగాపిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్, 5X ఆప్టికల్ జూమ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, 3 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్.
ఆరెంజ్, బ్లూ, స్టాండర్డ్ బ్లాక్ కలర్ స్కీమ్‌లలో ఈ కెమెరా డిజైన్ కాబడింది. డివైజ్ బటన్స్‌ను ధ్ళడమైన మెటీరియల్‌తో రూపొందించారు. ఏర్పాటు చేసిన షాక్ ప్రూఫ్ వ్యవస్థ కెమెరా 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినప్పటికి నష్టం వాటిల్లకుండా చూస్తుంది. పొందుపరిచిన ఫ్రీజ్ ప్రూఫ్ వ్యవస్థ – 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం కెమెరా పనిచేసే విధంగా తోడ్పడుతుంది.
ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్ సౌలభ్యతతో నాణ్యతతో కూడిన చిత్రాలను యూజర్ పొందవచ్చు. 5 X ఆప్టికల్ జూమ్ సుదూర విషయాలను దగ్గరగా చూపిస్తుంది. ఈ డివైజ్ ద్వారా వీడియోలను 1080 పిక్సల్ నాణ్యతతో రికార్డ్ చేసకోవచ్చు. కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 3 అంగుళాల ఎల్సీడీ స్ర్కీన్ ఫోటో యాంగిల్‌ను స్ఫష్టం చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘నికాన్ AW 100’ కెమెరా ధర రూ.26,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470