నికాన్ కొత్త కెమెరాలు!!!

Posted By:

నికాన్ కొత్త కెమెరాలు!!!

వసంత కాలం సమీపిస్తన్న తరుణంలో నికాన్ మూడు సరికొత్త కెమెరాలను డిజైన్ చేసింది. ఎస్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కూల్ పిక్స్ కెమెరాలు S3300, S4300, S6300 వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యంకానున్నాయి. వీటిలో తొలి మోడల్ అయిన నికాన్ కూల్ పిక్స్ ఎస్3300 ఫీచర్లు:

* 16 మెగా పిక్సల్ సీసీడీ ఇమేజ్ సెన్సార్,

* 6ఎక్స్ వైడ్ యాంగిల్ ఆప్టికల్ జూమ్ నిక్కార్ గ్లాస్ లెన్స్.

* ఇన్ బుల్ట్ ఇమేజ్ ఎడిటర్,

* వీడియో రికార్డింగ్ రిసల్యూషన్ 720 పిక్సల్స్,

* సౌండ్ రికార్డింగ్ సౌలభ్యత,

* 2.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ ప్లే,

* SD, SDHC, SDXC టైప్ మెమెరీ కార్డ్ సపోర్ట్,

* యూఎస్బీ పోర్టు,

* ధర రూ.7,000.

కూల్ పిక్స్ ఎస్4300 ఫీచర్లు:

* 16 మెగా పిక్సల్ సీసీడీ ఇమేజ్ సెన్సార్,

* 6ఎక్స్ వైడ్ యాంగిల్ ఆప్టికల్ జూమ్ నిక్కార్ గ్లాస్ లెన్స్,

* 3 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,

* రీఛార్జ్ బుల్ బ్యాటరీస్,

* ధర రూ.8,500.

కూల్ పిక్స్ ఎస్6300 ఫీచర్లు:

* 16 మెగా పిక్సల్ సీసీడీ ఇమేజ్ సెన్సార్,

* 10 ఎక్స్ వైడ్ యాంగిల్ ఆప్టికల్ జూమ్ నిక్కార్ గ్లాస్ లెన్స్,

* సెకనుకు 6 ఫ్రేమ్స్ వేగం,

* 2.7 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,

* ధర రూ.10,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot