Home
Camera

మీ మధుర స్మ్ళతులను కూల్‌గా బంధిస్తుంది!!

By Prashanth
Nikon Coolpix S9300


ఫోటోగ్రఫీ రంగానికి ఏనలేని సేవలందిస్తున్న నికాన్ మరో ఉత్తమ క్వాలిటీ కెమెరాను డిజైన్ చేసింది. కూల్‌పిక్స్ సిరీస్ నుంచి వస్తున్న ఈ డివైజ్ S9300 నమూనాలో తుది మెరుగులు దిద్దుకుంది. ఉన్నత స్థాయి జూమ్ ఫీచర్లను ఈ కెమెరా నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రధాన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

* నిక్కార్ 18x హై క్వాలిటీ ఆప్టికల్ జూమ్ లెన్స్,

* 16 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 3 అంగుళాల LCD మానిటర్,

* విస్తృత వైవిధ్యం కలిగిన స్ర్కీన్ మోడ్స్,

* రూట్ మ్యాప్‌ను నమోదు చేసే జీపీఎస్ వ్యవస్ద,

* స్టీరియో సౌండ్ రికార్డింగ్,

* ఇండియన్ మార్కెట్లో ధర రూ.20,000లోపే.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X