ఈ కెమెరాలో జూమ్ ఎక్కువ!

Posted By: Staff

ఈ కెమెరాలో జూమ్ ఎక్కువ!

 

ఫోటోగ్రఫీ రంగానికి ఏనలేని సేవలందిస్తున్న నికాన్ మరో ఉత్తమ క్వాలిటీ కెమెరాను డిజైన్ చేసింది. కూల్‌పిక్స్ సిరీస్ నుంచి వస్తున్న ఈ డివైజ్ S9300 నమూనాలో తుది మెరుగులు దిద్దుకుంది. ఉన్నత స్థాయి జూమ్ ఫీచర్లను ఈ కెమెరా నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు: నిక్కార్ 18x హై క్వాలిటీ ఆప్టికల్ జూమ్ లెన్స్, 16 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 3 అంగుళాల LCD మానిటర్, విస్తృత వైవిధ్యం కలిగిన స్ర్కీన్ మోడ్స్, రూట్ మ్యాప్‌ను నమోదు చేసే జీపీఎస్ వ్యవస్ద, స్టీరియో సౌండ్ రికార్డింగ్, ఇండియన్ మార్కెట్లో ధర రూ.20,000 (అంచనా).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot