Home
Camera

నికాన్ కూల్ పిక్స్‌తో, మీ జ్ఞాపకాలు పదిలం!!

By Prashanth
Nikon L 810


అనేక మోడల్స్‌లో కెమెరాలను ప్రవేశపెట్టిన నికాన్ తన కూల్ పిక్స్ సిరీస్ నుంచి మరో డిజిటల్ కెమెరాను వ్ళద్థి చేసింది. ‘కూల్ పిక్స్ L810’ నమూనాలో రూపుదిద్దుకున్న ఈ ఫోటోగ్రఫీ డివైజ్ ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటుంది. డివైజ్ ముఖ్య ఫీచర్లు:

* 16.1 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగిన సీసీడీ ఇమేజ్ సెన్సార్,

* 26x ఆప్టికల్ జూమ్,

* 3 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,

* మన్నికైన బ్యాటరీ వ్యవస్థ,

16 మెగా పిక్సల్ సీసీడీ ఇమేజ్ సెన్సారింగ్ వ్యవస్థ ఫోటోలను మన్నికైన క్వాలిటీతో క్యాప్చర్ చేస్తుంది. ఉత్తమ శ్రేణిలో వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 26x ఆప్టికల్ జూమ్ సామర్ధ్యం కలిగిన నిక్కార్ లెన్స్, 22.5 mm నుంచి 585 mm విస్తీర్ణ పరిమాణం వరకు అనేక కోణాలను కవర్ చేస్తాయి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X