పదమూడు(13)..!!

Posted By: Super

పదమూడు(13)..!!

 

కూల్ పిక్స్ శ్రేణిలో నికాన్ 13 సరికొత్త డిజిటల్ కెమెరాలను ఇండియాలో లాంఛ్ చేసింది. హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, ఆటోమాటిక్ క్యాప్చర్ ఇమేజస్, హిందీ మెనూ వంటీ ఆధునిక ఫీచర్లను వీటిలో నిక్షిప్తం చేశారు.

‘ఎల్ ’ సిరీస్‌లో విడుదలైన కెమెరాలు:

- కూల్ పిక్స్ ఎల్ 810,

- కూల్ పిక్స్ ఎల్ 310,

- కూల్ పిక్స్ ఎల్ 26,

- కూల్ పిక్స్ ఎల్ 25,

వీటి ధరలు రూ.4990 నుంచి 15,450 మధ్య,

‘ఎస్’ సిరీస్‌లో విడుదలైన కెమెరాలు:

కూల్ పిక్స్ ఎస్ 9300,

కూల్ పిక్స్ ఎస్ 9200,

కూల్ పిక్స్ ఎస్ 6300,

కూల్ పిక్స్ ఎస్ 4300,

కూల్ పిక్స్ ఎస్ 3300,

కూల్ పిక్స్ ఎస్ 2600,

కూల్ పిక్స్ ఎస్ 30,

వీటి ధరలు రూ.5950 నుంచి 18,950 మధ్య,

‘పీ’ సిరీస్‌లో విడుదలైన కెమెరాలు:

కూల్ పిక్స్ పీ510,

కూల్ పిక్స్ పీ 310,

వీటి ధరలు రూ.16,950 నుంచి 23,950 మధ్య.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot