నికాన్ కూల్ పిక్స్ కెమెరాలతో క్వాలిటీ ఫోటోగ్రఫీ!!

Posted By: Super

నికాన్ కూల్ పిక్స్ కెమెరాలతో క్వాలిటీ ఫోటోగ్రఫీ!!

 

ప్రఖ్యాత కెమెరాల ఉత్పాదక సంస్థ నికాన్ మూడు అత్యుత్తమ కూల్ పిక్స్ కెమెరాలను వ్ళద్థి చేసింది. ‘ఎస్’ సిరీస్ నుంచి వస్తున్న ఈ డిజిటల్ కెమెరాలు ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటాయి. కూల్‌పిక్స్ ఎస్70, కూల్‌పిక్స్ ఎస్570, కూల్‌పిక్స్ ఎస్640 నూమూనాలలో లభ్యమవుతున్న ఈ కెమెరాల ఫీచర్లు క్లుప్తంగా:

కూల్‌పిక్స్ ఎస్70:

* 12.1 మెగా పిక్సల్ రిసల్యూషన్,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 5ఎక్స్ నిక్కార్ లెన్స్,

* 5-వే వీఆర్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

* ధర 25,000.

కూల్‌పిక్స్ ఎస్640:

* 0.7 సెకన్ల వ్యవధిలో స్టార్ట్ అప్,

* 12.2 మెగాపిక్సల్ సీసీడి సెన్సార్,

* 4-వే వీఆర్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

* మూవీ రికార్డింగ్ కు ఈ కెమెరాను ఉపయోగపడుతుంది,

* ధర రూ.20,000.

కూల్‌పిక్స్ ఎస్570:

* 12.0 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్,

* 2.7 అంగుళాల డిస్ ప్లే,

* డాట్ LCD స్ర్కీన్,

* 5ఎక్స్ నిక్కార్ లెన్స్,

* 4-వే వీఆర్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

* మూవీ రికార్డింగ్,

* ధర రూ.18,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot