వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

Posted By:

అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఇంకా కెమెరా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో ఫ్రెండ్ పుట్టినరోజు వేడుక మొదలకుని అన్ని శుభకార్యాలను కెమెరాలలో బంధించటం సర్వసాధారమైపోయింది. తాజాగారూపొందించబడిన ఓ ప్రత్యేక కెమెరా వ్యవస్థ పోటోతో పాటు అక్కడి వాసనలను సైతం పదిలపరచ గలదు. మీరు వింటున్నది నిజమే. యూకే ప్రాంతంలోని సెంట్రల్ సెయింట్ మార్టిన్స్‌కు చెందిన ప్రముఖ డిజైనర్  అమీ రాడ్క్లిఫ్ ‘మాడలీన్'( Madeleine) పేరుతో సరికొత్త గాడ్జెట్‌ను డిజైన్ చేయటం జరిగింది.

ఈ ప్రత్యేకమైన సెన్సరీ టెక్నాలజీ వ్యవస్థ.. చిత్రీకరించిన దృశ్యానికి సంబంధించిన పరిమళాన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేయగలరు. అంటే ఫోటోను చూసినపుడల్లా ఆ పరిమళాన్ని మీరు ఆస్వాదించవచ్చన్నమాట. ఇందుకుగాను కెమెరాలో ప్రత్యేకమైన సెన్సరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఈ కెమెరాను ఉపయోగించే వ్యక్తి కెమెరాకు అనుసంధానింబడిన సెన్సరీ వ్యవస్థతో కూడిన ప్రత్యేక గొట్టాన్ని చిత్రీకరించే వస్తువు దగ్గర ఉంచాల్సి ఉంటుంది. సదరు పైపు ఆ ప్రాంతంలోని సువాసనలను గ్రహించుకుని ప్రత్యేకమైన ఫార్ములా ఆధారంగా కృత్రిమ సువాసనలను సృష్టించి మీకు అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting