ఒలింపస్ OM-D కెమెరా!!!

Posted By: Staff

ఒలింపస్  OM-D కెమెరా!!!

 

ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ ఒలింపస్ ( Olympus) న్యూ సిరీస్ ‘OM-D’కెమెరాను ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో లాంఛ్ చేసింది.  సరికొత్త డిజిటల్ టెక్నాలజీని  ఈ కెమెరాలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.  ఫిబ్రవరి 8 నుంచి వీటి రవాణా ప్రారంభమవుతుంది. ఒలింపస్ నుంచి వస్తున్న న్యూ సిరీస్ కెమెరాలు,  ఫుజీ ఫిల్మ్ వింటేజ్ సిరీస్ కెమెరాలకు గట్టి పోటీనిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతికూల వాతవరణాల్లో సైతం సమర్ధవంతంగా పని చేసే రెసిస్టెంట్ శరీరాన్ని ఈ డివైజ్ కలిగి ఉంటుంది.  12-50mm జూమ్ లెన్స్‌ను ఈ కెమెరా కిట్ ద్వారా పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot