వాటర్ ప్రూఫ్.. షాక్ ప్రూఫ్!!

Posted By: Prashanth

వాటర్ ప్రూఫ్.. షాక్ ప్రూఫ్!!

 

జపాన్‌కు చెందిన కెమెరా తయారీ సంస్ధ ఒలింపస్ రెండు అత్యుత్తమ డిజిటల్ కెమెరాలను డిజైన్ చేసింది. టఫ్ TG- 820, TG-620 మోడల్స్‌లో వస్తున్న ఈ కెమెరాలు పటిష్టమైన వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఉత్తమ ఫోటోగ్రఫీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ కెమెరానలు ఇటీవల జపాన్‌లో లాంఛ్ చేశారు. త్వరలో వీటిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.

ముఖ్య ఫీచర్లు:

* 12 మెగా పిక్సల్ లెన్స్,

* బిఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

* ట్రూ‌పిక్ వీఐ ఇమేజ్ సెన్సార్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 3డి ఎఫెక్ట్స్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot