జపాన్ కెమెరాలు త్వరలో...
oi
-Prashanth
By Prashanth

జపాన్‌కు చెందిన కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ సంస్థ ఒలింపస్ రెండు అత్యుత్తమ కెమెరాలను డిజైన్ చేసింది. టఫ్ TG- 820, TG-620 మోడల్స్‌లో వస్తున్న ఈ కెమెరాలు పటిష్టమైన వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ ఇతర ఫోటోగ్రఫీ వ్యవస్థలతో ఉత్తమ క్వాలిటీ అనుభూతిని పంచుతాయి. జపాన్‌లో ఇటీవల ఆవిష్కరంచబడిన ఈ కెమెరాలు యూఎస్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో వీటిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.
ముఖ్య ఫీచర్లు:
* 12 మెగా పిక్సల్ లెన్స్,
* బిఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్,
* ట్రూపిక్ వీఐ ఇమేజ్ సెన్సార్,
* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,
* 3డి ఎఫెక్ట్స్
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications