ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకునే వారికి ప్యానసానిక్ లూమిక్స్!!!

Posted By: Super

ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకునే వారికి ప్యానసానిక్ లూమిక్స్!!!

 

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ప్యానసానిక్, లూమిక్స్ జీ సిరీస్‌లో మూడు అత్యుత్తమ కెమెరాలను మస్కట్‌లో లాంఛ్ చేసింది. కాంపాక్ట్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ కెమెరాలు అరిచేతిలో సంపూర్ణంగా ఇముడతాయి. డిఎస్ఎల్ఆర్ అనుభూతిని ఈ కెమెరాలు కలిగిస్తాయి. ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకునే వారికి ఈ ‘జీ’ సిరీస్ కెమెరాలు పూర్తి స్థాయిలో తోడ్పడతాయి. అత్యాధునిక 4/3 టైప్ మైక్రో సిస్టం సెన్సార్ వ్యవస్థను ఈ కెమెరాలలో దోహదం చేశారు.

మూడు మోడల్స్ లో విడుదల కానున్న ‘లూమిక్స్ జీ సిరీస్’ కెమెరాల ఫీచర్లు:

డీఎమ్‌సీ - జీఎఫ్3:

* 16 మెగాపిక్సల్ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

*  తక్కువ బరువు, ఆకర్షణీయమైన డిజైన్.

డీఎమ్‌సీ - జీ3:

*  16 మెగాపిక్సల్ సెన్సార్;

* 1920 x 1080 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

డీఎమ్‌సీ- జీహెచ్2:

* 16.05 మెగా పిక్సల్ బహుళ కారక ఎమ్‌వోఎస్ సెన్సార్,

*  వేగంగా కదిలే వస్తువులను హైక్వాలిటీ రిసల్యూషన్‌తో కెమెరా చిత్రీకరిస్తుంది,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot