లెవల్ పెరిగింది..?

Posted By:

లెవల్ పెరిగింది..?

 

పానాసానిక్ ఇటీవల డిజైన్ చేసిన ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ డిఎస్‌ఎల్‌ఆర్  కెమెరా ‘లూమిక్స్ డిఎమ్‌సీ -జీ3’లో  పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కంపెనీ నుంచి మూడవ జనరేషన్ కెమెరాగా విడుదలైన  ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లను అప్‌డేట్ చేసేందుకు పానాసానిక్  చర్యలు చేపట్టింది. కెమెరా మునుపటి ఇమేజ్ సెన్సార్ స్థానంలో మరింత సమర్దవంతమైన 16 మెగా పిక్సల్  ఇమేజ్ సెన్సార్‌ను ఏర్పాటు చేయునున్నారు. ఆటో ఫోకస్ వేగాన్ని పెంచేందుకు ప్రాసెసర్ సామర్ధ్యాన్ని పెంచారు.

కెమెరా ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

*  3 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్ (టచ్ ఆధారితంగా పని చేస్తుంది).

*  1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు  అంకితం చేయబడిన వీడియో బటన్,

*  ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్,

*  ఆటోమెటిక్ ఎక్స్‌పోజర్ మోడ్స్,

*  ధర రూ.40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot