ప్యానసానిక్ కొత్త శ్రేణి డిజిటల్ కెమెరా..!!

* అత్యధిక సూక్ష్మ గ్రాహ్యత కలిగిన 14 మెగా పిక్సల్ ఎమ్‌వోఎస్ సెన్సార్, * హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * 20X ఆప్టికల్ జూమ్, * హై స్పీడ్ ఫోటోగ్రఫీ వ్యవస్థ, * మెరుగైన జీపీఎస్ వ్యవస్థ, * ఐఎస్‌వో శ్రేణి 3200, * లైట్ స్పీడ్ ఆటో ఫోకస్,
* నాయిస్ క్యాన్సిలింగ్ స్టీరియో మైక్రో ఫోన్, * 3 అంగుళాల టచ్ స్ర్కీన్ LCD డిస్ ప్లే.
ఆకర్షణీయమైన శైలిలో అత్యాధునిక ఫోటోగ్రఫీ పీచర్లను ఒదిగి ఉన్న ఈ కెమెరా మీ జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చెక్కుచెదరకుండా పదిలపరుస్తుంది. వీడియోలను హై డెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రయాణ సందర్భాల్లో ఈ కెమెరా ద్వారా మరింత లబ్ధి పొందవచ్చు. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications