వాటర్ ప్రూఫ్ కెమెరా!!

Posted By: Staff

వాటర్ ప్రూఫ్ కెమెరా!!

 

ప్రముఖ ఎలక్ర్టానిక్ గ్ళహోపకరణాల తయారీదారు ప్యానసానిక్, ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో కూడిన కమెరాను డిజైన్ చేసింది. లూమిక్స్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కెమెరా పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్యానసానిక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

LUMIX DMC-FT4 ఫీచర్లు:

* 28ఎమ్ఎమ్ వైడ్-యాంగిల్ లెన్స్,

* ఆప్టికల్ జూమ్ 4.6x,

* 12.1 మెగాపిక్సల్ సెన్సార్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* జీపీఎస్ ఫెసిలిటీ,

* చమ్మ ఇతర ప్రతికూల వాతవరణ పరిస్థితులను తట్టుకునే విధంగా శక్తివంతమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థ,

* ధర రూ.25,000 నుంచి 30,000 మధ్య.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot