పెంటాక్స్ కె-01, ఫోటోగ్రఫీ రంగానికి కొత్త ఒరవడి..!!

Posted By: Super

పెంటాక్స్ కె-01, ఫోటోగ్రఫీ రంగానికి కొత్త ఒరవడి..!!

 

మిర్రర్ లెస్ కెమెరాలను డిజైన్ చెయ్యటంలో పైనీర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన  ‘పెంటాక్స్’తాజా ఆవిష్కరణకు సంబంధించి వివరాలను ప్రకటించింది. పెంటాక్స్ కె-01 నూమానాలో రెట్రో లుకింగ్ మిర్రర్ లెస్ కెమెరాను  బ్రాండ్ వ్ళద్ధి చేస్తుంది. ఈ కెమెరాకు సంబంధించిన పలు ఫొటోలు వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. పాత జనరేషన్ కెమెరాలకు అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను జోడిస్తూ ‘పెంటాక్స్’ ఫోటోగ్రఫీ రంగంలో  కొత్త  ఒరవడికి శ్రీకారం చడుతుంది.

పెంటాక్స్ కె-01 ముఖ్య ఫీచర్లు:

* 40ఎమ్ఎమ్‌ ఎఫ్ /2.8 పాన్‌కేక్ లెన్స్,

*   కె-మౌంట్,

*   16.5 మెగా పిక్సల్ సెన్సార్,

*   హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*   పాప్-అప్ టైప్ ఫ్లాష్,

*  3 అంగుళాల LCDస్ర్కీన్,

*  బరువు 560 గ్రాములు.

మూడు కలర్ వేరియంట్‌లలో ఈ  కెమెరా లభ్యంకానుంది. అదనపు ఫీచర్‌గా ఎలక్ర్టానిక్ వ్యూ ఫైండర్‌ను ఏర్పాటు చేసారన్న రూమర్ వ్యక్తమవుతోంది.  డివైజ్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot