ఆషామాషీ కెమెరా కాదండోయ్!!

By Prashanth
|
ఆషామాషీ కెమెరా కాదండోయ్!!


క్వాలిటీ ఫోటోగ్రఫీని కోరుకుంటున్న ఔత్సాహికుల కోసం పెంటాక్స్ విశిష్ట లక్షణాలతో కూడిన అత్యాధునిక డిజిటల్ కెమెరాను డిజైన్ చేసింది. అవుట్ డోర్ వాతవరణానికి ఈ డివైజ్ పరిపూర్ణంగా సరితూగుతుంది. రెండు వేరియంట్ లలో ఈ కెమెరాలను పెంటాక్స్ వ్ళద్థి చేసింది. పెంటాక్స్ WG2, పెంటాక్స్ WG2 జీపీఎస్ వర్షన్ లలో విపణిలోకి రానున్నాయి.

 

ఫీచర్లు:

* 16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,

* 1080 పిక్సల్ మూవీ రికార్డింగ్,

* మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

* 3 అంగుళాల డాట్ ఎల్‌సీడీ స్ర్కీన్,

* జీపీఎస్ వ్యవస్థ (ప్రత్యేక వర్షన్‌లో మాత్రేమే),

ధరలు:

* పెంటాక్స్ WG2 - రూ.17,500.

* పెంటాక్స్ WG2 జీపీఎస్ సపోర్ట్ - రూ.20,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X