ప్రింటర్ లేకుండా కెమెరా నుంచే ప్రింట్లు

Written By:

ఇప్పుడు మనం ప్రింటర్ లేకుండానే కెమెరా సాయంతోనే డైరెక్ట్ గా ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రింటర్ ని వెతుక్కోవాల్సిన పనిలేదు. మీరు ఎక్కడికెళ్లినా కెమెరాను జేబులో పెట్టుకెళ్లి అక్కడ మీకు నచ్చిన విధంగా ఫోటోలు దిగి వాటిని అక్కడే మీరు ప్రింట్లు తీసుకోవచ్చు. ఏందీ నమ్మలేకున్నారా..నిజమండీ బాబూ అలాంటి కెమెరా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఉండే ప్రత్యేకమైన పేపర్ ద్వారా మీరు మీ ఫోటోలను ప్రింట్ తీసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

Read more: సామ్‌సంగ్ నుంచి గేర్ 360 కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మన కరెన్సీలో రూ. 6500

పోలారడ్ కంపెనీ విడుదల చేసిన ఈ కెమెరా చాలా చిన్నగా ఉంటుంది. అలాగే డిజిటల్ కెమెరా కూడా. ఫోటోస్ డైరెక్ట్ గా అందులో సేవ్ అయి మీకు కావలిసిన టైంలో ప్రింట్లు తీసుకోవచ్చు. దీని ధర 99 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 6500.

క్లిక్ అండ్ ప్రింట్

ది స్నాప్ ని మీరు చాలా సింపుల్ గా యూజ్ చేయవచ్చు. ఇందులో ఉన్న రెడ్ బటన్ నొక్కి మీరు ఫోటోలు తీసుకుని వెంటనే ప్రింట్ తీసుకోవచ్చు.

జీరో జింక్ అనే సరికొత్త టెక్నాలజీని

జీరో జింక్ అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. 35 సెకండ్లలో మీరు ఫోటోలు తీసుకోవచ్చు. ఓ ప్రత్యేకమైన పేపర్‌లో ఈ ఫోటోలు మీరు తీసుకోవచ్చు.

ఇందులో మూడు రకాల రంగులు

ఇందులో మూడు రకాల రంగులు ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ సెపియా రంగుల్లో మీకు నచ్చిన ఫోటోలు బయటకు తీసుకోవచ్చు. క్రిస్టల్ ఆప్సన్ ఉంటుంది. మీరు యూజర్ బటన్ నొక్కగానే సదరు క్రిస్టల్స్ ఫోటోగా మారి బయటకు ప్రింట్ వస్తుంది.

దీన్ని మీరు ఇలా ప్యాకెట్ లో కూడా

దీన్ని మీరు ఇలా ప్యాకెట్ లో కూడా పట్టుకెళ్లవచ్చు .ఇందులో 32 జీబి ఎక్సాండబుల్ మెమొరీ ఉంటుంది.

2 x 3 సైజుల్లో మీరు ప్రింట్

2 x 3 సైజుల్లో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఈ పేపర్లు బయట కొనాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ లో 10 పేపర్లు ఉండే అవకాశం ఉంది. 20 ప్యాక్ లు 10 డాలర్లు ఉంటుంది.

అలాగే మైక్రో ఎస్డీ కార్డు

అలాగే మైక్రో ఎస్డీ కార్డు ఉంటుంది. మీరు మీ ఇంతకు ముందు తీసిన ఫోటోలను కూడా అందులో కాపీ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

ఈ కెమెరాలో 10 మెగా ఫిక్సల్ రిజల్యూషన్ తో

ఈ కెమెరాలో 10 మెగా ఫిక్సల్ రిజల్యూషన్ తో ఫోటోలు తీసుకోవచ్చు. మీరు ఫోటోలను సెట్ కూడా చేసుకునే అవకాశం ఉంది.

ఇక మీరు సెల్ఫీలు దిగాలనుకుంటే

ఇక మీరు సెల్ఫీలు దిగాలనుకుంటే ఈ కెమెరా మీకు కావలిసిన సెల్పీలను తీసి పెడుతుంది.

rn

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియోని చూసేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇమేజ్ సోర్స్ : మాషబుల్ టెక్

English summary
Here Write Printing photo stickers is fast, easy and cheap with Polaroid's $99 Snap camera
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot