చావు బతుకుల్లో ఉన్నా సెల్ఫీ పిచ్చి వదల్లేదు

|

సెల్ఫీ మోజు మానవత్వాన్నే మరిచేలా చేసింది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆలోచన వైపు మళ్లిస్తోంది. గుజరాత్‌కు చెందిన పర్మానంద్‌, చంద్రారామ్‌, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు లేబర్‌ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. వారు పని చేసేందుకు రాజస్తాన్‌లోని బర్మార్‌కు వచ్చారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వీరిని స్కూలు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ముగ్గురు రోడ్డుపై వెళ్తున్న వారిని వారితో తమను ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అయితే అటుగా వచ్చిన బాటసారులు రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్న వారితో సెల్ఫీలు దిగుతూ, వీడియోలు షూట్‌ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా వారిని మానవత్వంతో కాపాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు చాలా సేపటి వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు.

 

రూ.87 వేల కోట్ల ప్రాజెక్ట్ రూ.13 వేలకే, అమెరికాకు దిమ్మతిరిగిందిరూ.87 వేల కోట్ల ప్రాజెక్ట్ రూ.13 వేలకే, అమెరికాకు దిమ్మతిరిగింది

అమెరికా మాజీ అధ్యక్షుడి ఫ్యామిలీ సెల్పీల కథ గురించి తెలుసుకుందామా ?

వైట్ హౌస్ సెల్ఫీ

వైట్ హౌస్ సెల్ఫీ

ఒబామా వైట్ హౌస్ లో తన పేరుతో టీ షర్ట్ ను చూపిస్తుంటే వైట్ హౌస్ లోని వ్యక్తి సెల్ఫీ తీశారు

విద్యార్థితో ఒబామా సెల్ఫీ

విద్యార్థితో ఒబామా సెల్ఫీ

ఓ స్కూలు ఫంక్షన్ లో విద్యార్థితో ఒబామా సెల్ఫీ దిగారు. ఆ విద్యార్థి ఒబామాతో సెల్ఫీ ని తీసే విధానం అక్కడున్న వారికి నవ్వును తెప్పిచింది

ఫన్నీ ఫన్నీగా

ఫన్నీ ఫన్నీగా

ఈ సెల్పీలను చూస్తే అందరికీ నవ్వు రావాల్సిందే.ఒబామా హావభావాలు చాలా ఫన్నీగా ఉంటాయి.ఇది యోలో ఇంగ్ పేరుతో ఒబామా దిగారు. ఇందులో సెల్ఫీ స్టిక్ ను కూడా వాడారు.

రసికుడవే బాసూ
 

రసికుడవే బాసూ

యువతులతో ఒబామా సెల్ఫీ విన్యాసాలు

పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ

పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ

తన పెంపుడు కుక్కతో మిషెల్లీ సెల్ఫీ దిగారు.ఇది అప్పట్లో ఓ సంచలనంలా మారింది.

ఇదేం సెల్ఫీ బాసూ

ఇదేం సెల్ఫీ బాసూ

నెల్సన్ మండేలా ప్యూనరిల్ సమావేశంలో డెన్మార్క్ ప్రధాని తో కలిసి మోడీ దిగిన సెల్ఫీ.దీనిపై అనేక విమర్శలు వచ్చాయి

చెత్త సెల్ఫీలు..

చెత్త సెల్ఫీలు..

చెత్త సెల్ఫీలు..చెత్త సెల్ఫీలు..

Best Mobiles in India

English summary
Man Takes Selfie Even as Three Accident Victims Lie on Road Dying more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X