జస్ట్ ఫర్ 4290!

Posted By: Prashanth

జస్ట్ ఫర్ 4290!

 

అత్యుత్తమ ఫోటోగ్రఫీ విలువలతో ఆకర్షణీయమైన శ్రేణిలో డిజైన్ కాబడిన హై క్వాలిటీ డిజిటల్ కెమెరాను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఉత్తమ 100 కెమెరాలలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకన్న శామ్‌సంగ్ ES30 డిజిటల్ కెమెరా అత్యాధునిక ఆటోఫోకస్ ఇంకా డిజిటల్ జూమ్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విధమైన హైఎండ్ డిజిటల్ కెమెరాను Homeshop18.com కేవలం రూ.4290కే అందిస్తుంది.

కెమరాలో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు:

12.2 మెగా పిక్సల్ రిసల్యూషన్ (మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతికిలోను చేస్తుంది),

5X , 4X ఆప్టికల్ జూమ్,

3 అంగుళాల ఎల్‌సీడి స్ర్కీన్,

ఆటోఫోకస్ టెక్నాలజీ,

SD/SDHC కార్డుల ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

నాజూకైన డిజైనింగ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot