హాట్ హాట్ రూమర్!

Posted By: Prashanth

హాట్ హాట్ రూమర్!

 

గ్యాడ్జెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ తాజా రూమర్ మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్ 3 ఆధారిత పాయింట్ షూట్ కెమెరా పై వర్క్ చేస్తుందంటూ ఓ టెక్ నిపుణుడు చేసిన పోస్ట్ అనేక అనుమానాలకు తావిస్తోంది. 16మెగా పిక్సల్ సెన్సార్ వ్యవస్థను కలిగి 10xజూమ్ సామర్ధ్యంతో స్పందించే గెలాక్సీ ఎస్ కెమెరాను వచ్చే వారంలో ప్రారంభంకానున్న ‘ఐఎఫ్ఏ 2012’ ప్రదర్శనలో ప్రకటించే అవకాశముందని ఆ అనధికారిక పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫీచర్లు:

4.8 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్ కు సంబంధించి సమాచారం లేదు,

గెలాక్సీ ఎస్ 3తో పోలిస్తే రెండింతల మందం,

16 మెగా పిక్సల్ సెన్సార్,

10x జూమ్,

పాప్-అవుట్ Xenon ఫ్లాష్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot