సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ గెలాక్సీ కెమెరా..... ధర రూ.29,900!

స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే సరికొత్త ‘గెలాక్సీ కెమెరా’ను శుక్రవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. ధర రూ.29,990. ఈ కెమెరాలోని పలు ఆప్షన్‌లను వాయిస్ కంట్రోల్ ఆధారంగా ఆపరేట్ చేసుకోవచ్చు. డివైజ్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వోఎస్ ఆధారంగా స్పందిస్తుంది.
ఇతర స్పెసిఫికేషన్‌లు......
ఇమేజ్ సెన్సార్: 16.3 ప్రభావితమైన మెగాపిక్సల్ 1/2.3" బీఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్,
లెన్స్: 21ఎక్స్ ఆప్టికల్ జూమ్‌లెన్స్, 23ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ఎఫ్2.8(డబ్ల్యూ) ~ 5.9(టీ),
డిస్‌ప్లే: 121.1మిల్లీ మీటర్లు (4.8అంగుళాలు), 308పీపీఐ, హైడెఫినిషన్ సూపర్ క్లియర్ టచ్ డిస్‌ప్లే,
ప్రాసెసర్: 1.4గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్,
మెమరీ: 8జీబి+ మెమరీ స్లాట్,
వీడియో అవుట్‌పుట్: హెచ్‌డిఎమ్ఐ 1.4,
కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
బ్యాటరీ: 1650ఎమ్ఏహెచ్, స్టాండ్‌బై టైమ్ 280 గంటలు(3జీ),
చుట్టుకొలత: 128.7 x 70.8 x 19.1మిల్లీ మీటర్లు,
బరువు: 300 గ్రాములు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications