ఫోన్‌ను కెమెరాలా మార్చేసే స్నాప్‌గ్రిప్ కేస్!

Posted By: Prashanth

ఫోన్‌ను కెమెరాలా మార్చేసే స్నాప్‌గ్రిప్ కేస్!

 

యాపిల్ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను పాయింట్ షూట్ కెమెరాలుగా మలచే స్నాప్‌గ్రిప్ కేస్ కన్వర్టర్ త్వరలో అందుబాటులోకి రానుంది. కిక్‌స్టార్టర్ డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు స్నాప్‌గ్రిప్ కెమెరా కేస్ కన్వర్టర్ పూర్తిస్థాయి కెమెరా కంట్రోల్స్‌ను కలిగి ఉత్తమస్థాయి ఫోటోగ్రఫీని అందిస్తుంది. షట్టర్ బటన్, జూమ్ జాగ్ డయిల్, మోడ్ సెలక్టర్, ట్రైపోడ్ మౌంట్, ఆన్- ఆఫ్ స్విచ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా కేస్‌లో ఉన్నాయి. ఐఫోన్4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5 ఇంకా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3లను ఈ కెమెరా కేస్ సపోర్ట్ చేస్తుంది. ఫిబ్రవరిలో అందుబాటులోకి రానున్న స్నాప్‌గ్రిప్ కేస్‌లను ప్రీ ఆర్డర్ ద్వారా పొందవచ్చు. ప్రీ ఆర్డర్ ధర $79 (రూ.4,200), విడుదలైన తరువాత మార్కెట్ ధర $99 (రూ.5,400). త్వరపడండి మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

snappgrip1-500

snappgrip1-500

snappgrip2-500

snappgrip2-500

snappgrip3-500

snappgrip3-500

snappgrip4-500

snappgrip4-500
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-5 హోమ్ థియేటర్ సిస్టంలు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్ (టాప్-5)

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot