సోని నుంచి మూడు అత్యుత్తమ ఫోటోగ్రఫీ కెమెరాలు!!

Posted By: Prashanth

సోని నుంచి మూడు అత్యుత్తమ ఫోటోగ్రఫీ కెమెరాలు!!

 

సైబర్ షాట్ కెమెరాలను రూపొందించటంలో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘సోనీ’ మూడు అత్యాధునిక డిజిటల్ కెమెరాలను లాంఛ్ చేసింది. డీఎస్సీ TX200V, WX50, WX70 నమూనాలలో విడుదలైన వీటి ఫీచర్లు క్లుప్తంగా...

* 18.2 మెగా పిక్సల్ బ్యాక్ లైట్ సీఎమ్‌వోఎస్ సెన్సార్, * 26ఎమ్ఎమ్ లెన్స్, * 10xవిర్ట్యుల్ జూమ్, 5x ఆప్టికల్ జూమ్, * తక్కువ వెలుతురులో సైతం పనిచేసే విధంగా హై సెన్సిటివిటీ టెక్నాలజీ, * 3.3 అంగుళాల ట్రూ- బ్లాక్ OLED వైడ్‌టచ్ స్ర్కీన్,* వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, ఫ్రీజ్ ప్రూఫ్, * స్లిమ్, గ్లాస్ డిజైన్, * 1080 పిక్సల్ హె డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * ధర రూ. 25,000.

సోనీ సైబర్ షాట్ డిఎస్సీ - WX70 ఫీచర్లు:

* 16.2 మెగా పిక్సల్ ఆర్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* 25ఎమ్ఎమ్ లెన్స్,

* 10x విర్ట్యుల్ జూమ్, 5x ఆప్టికల్ జూమ్,

* 3 అంగుళాల LCD టచ్ స్ర్కీన్,

* తక్కువ వెలుతురులో సైతం పనిచేసే విధంగా హై సెన్సిటివిటీ టెక్నాలజీ,

* పిక్షర్ ఎఫెక్ట్ ఆప్షన్స్.

* ధర రూ.11,500.

సైబర్ షాట్ డిఎస్సీ - WX50 ఫీచర్లు:

* 16.2 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* 25ఎమ్ఎమ్ లెన్స్,

* 2.7 అంగుళాల LCD స్ర్కీన్,

* ధర రూ.10,000.

ఉత్తమ ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కెమెరాలు రూపుదిద్దుకున్నాయి. సిల్వర్, వైట్, బ్లాక్, పింక్, వైలెట్, రెడ్ కలర్ వేరియంట్‌ల‌లో ఇవి లభ్యం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot