ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారా..?

Posted By: Staff

ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారా..?

 

ఓత్సాహిక ఫోటోగ్రఫీ ప్రపంచానికి, సోనీ తన సైబర్ షాట్ సిరీస్ నుంచి సరికొత్త కెమెరాను అందించింది. DSC H90 నమూనాలో తీర్చిదిద్దబడిన ఈ డిజిటల్ ఛాయా చిత్ర పరికరంలో ఫోటోగ్రఫీ రంగంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకునేవారికి ఉత్తమ ఎంపిక.

కెమెరా కీలక ఫీచర్లను పరిశీలిస్తే.16.1 మెగా పిక్సల్ HAD CCD ఇమేజ్ సెన్సార్, ఆప్టికల్ జూమ్ 16 x, డిజిటల్ జూమ్ 20 x, ఇమేజ్ రిసల్యూషన్ 4608 x 3456 పిక్సల్స్, స్లీక్ డిజైన్, BIONZ ప్రాసెసర్, ఆప్టికల్ స్టడీ షూట్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫోకల్ పొడవు 24 నుంచి 388 ఎమ్ఎమ్ వరకు , 3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ( క్లియర్ ఫోటో టీఎఫ్టీ స్ర్కీన్), క్వాలిటీ వీడియో రికార్డింగ్, కనిష్ఠ షట్టర్ వేగం 30ఎస్, గరిష్ట షట్టర్ వేగం 1/1600s, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్. బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ కెమెరా లభ్యం కానుంది. బరువు 222 గ్రాములు. ఇంటర్నల్ మెమెరీ 27ఎంబీ. ఇండియన్ మార్కెట్లో సోనీ సైబర్ షాట్ H-90 ధర రూ.15,500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot