సోనీ ట్రిపుల్ ధమాకా!!

సోనీ కెమెరాల అభిమానులకు ఉత్తేజకర వార్త. ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న సోనీ తన సైబర్‌షాట్ సిరీస్ నుంచి 3 సరికొత్త పాయింట్ షూట్ డిజిటల్ కెమెరాలకు సంబంధించి వివరాలను బహిర్గతం చేసింది. ఈ తాజా అద్భుతాలతో వినియోగదారులు మైమరుపుతో కూడిన ఫోటోగ్రఫీకి లోనవుతారు. కొత్త కెమెరా మోడల్స్ వాటి వివరాలు…
. సోనీ డీఎస్సీ – WX50
. సోనీ డీఎస్సీ – WX70
. సోనీ డీఎస్సీ – TX200V
సోనీ డీఎస్సీ – WX50 ముఖ్యాంశాలు:
* 2.7 అంగుళాల స్ర్కీన్,
* 16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,
* 5x జూమ్,
* ఇమేజ్ స్టెబిలైజేషన్,
* 25-125mm f/2.6-6.3 Carl Zeiss జూమ్‌లెన్స్,
* 1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ.
* ధర రూ.10,000.
సోనీ డీఎస్సీ – WX70 ప్రధాన ఫీచర్లు:
3 అంగుళాల స్ర్ర్కీన్,
16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,
5x జూమ్,
25-125mm f/2.6-6.3 Carl Zeiss జూమ్‌లెన్స్,
1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ,
ధర రూ.12,000.
సోనీ డీఎస్సీ-TX200V:
18మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,
5x జూమ్,
1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ,
ఇమేజ్ స్టెబిలైజేషన్,
వాటర్, డస్ట్ ప్రూఫ్,
3.3 అంగుళాల OLED టచ్ స్ర్కీన్,
జీపీఎస్ ఫెసిలిటీ,
ధర రూ.25,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications