సీనియర్ బ్రాండ్ నుంచి స్టన్నింగ్ గ్యాడ్జెట్!!

Posted By: Super

సీనియర్ బ్రాండ్ నుంచి స్టన్నింగ్ గ్యాడ్జెట్!!

 

ఆధునిక యుగంలో ఫోటోగ్రఫీ ప్రపంచాన్ని అల్ర్టా పోర్టబుల్  డిజిటల్ కెమెరాలు శాసిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కెమెరాల నిర్మాణ సంస్థ సోనీ తన సైబర్ షాట్ సిరీస్ నుంచి ప్రపంచపు అతి  నాజూకైన కెమెరాను డవలెప్ చేసింది . ‘డిఎస్సీ - టీఎక్స్55’ నమూనాలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆధునిక ఫీచర్లను ఒదిగి ఉంది.

ఫీచర్లు:

* 3.3 అంగుళాల  OLED డిస్‌ప్లే (ఫుల్ టచ్‌స్ర్కీన్),

*   నాజూకైన డిజైనింగ్,

*   చేతిలో సౌకర్యవంతంగా ఇమిడే గుణం,

*   హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*   3డీ ఇమేజ్ క్యాప్చుర్,

*   12ఎమ్ఎమ్ క్వాలిటీ లెన్స్,

*   హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ, యూఎస్బీ పోర్ట్,

*   మెమరీని పెంచుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డ్,

*   బరువు 109 గ్రాములు.

తొలిచూపులోనే ఆకట్టుకోగల శక్తిని ఈ కెమెరా కలిగి ఉంది. డల్ గోల్డ్, బ్లాక్, సిల్వర్ వంటి ఆకర్షణయమైన కలర్ వేరియంట్‌లలో ఈ కెమెరా లభ్యం కానుంది. ఇండియన్ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ‘సోనీ సైబర్ షాట్ డిఎస్సీ - టీఎక్స్55’ ధర రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot