సోనీ సైబర్ షాట్!!

Posted By: Prashanth

సోనీ సైబర్ షాట్!!

 

సోనీ మరో డిజిటల్ ఆణిముత్యాన్ని కెమెరా ప్రియులకు అందించనుంది. సోని సైబర్‌షాట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కెమెరా మోడల్ DSC-W520.ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఆధునిక టెక్నాలజీ, ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలతో పాటు ఉత్తమమైన మల్టీ మీడియా వ్యవస్థను రంగరించుకుని ఉంటుంది. ఈ డివైజ్ యూజర్ ఫోటోగ్రఫీ నైపుణ్యతను పెంపొందిస్తుంది.

ఫీచర్లు:

25ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, 5X ఆప్టికల్ జూమ్, స్వీప్ పానోరమా ఫీచర్, 14.1 మెగా పిక్సల్ రిసల్యూషన్, క్రిస్టల్ క్లియర్ ఫోటోల కోసం స్టడీ షాట్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇంటెలీజెంట్ ఆటో మోడ్, ధర రూ.5,990.

సోనీ సైబర్ షాట్ HX200V :

సోనీ మరో సారి వార్తల్లో నిలిచింది. తన సైబర్ షాట్ సిరీస్ నుంచి HX200V మోడల్‌లో కెమెరాను డిజైన్ చేసింది. సోనీ నుంచి ఇదువరుకే విడుదలైన HX100V కెమెరాకు ఇది సక్సెసర్ అని తెలుస్తోంది. డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే: 18.2 మెగా పిక్సల్, ½.3 అంగుళాల సిఎమ్‌వోఎస్ సెన్సార్, బ్యాక్‌లైట్ సెన్సార్ విత్ Exmor R టెక్నాలజీ, 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 1080పిక్సల్ హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్, 920కే డాట్ రిసల్యూషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, ఇన్‌బుల్ట్ జీపీఎస్ మాడ్యుల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot