ముచ్చటగా ముగ్గురు మొనగాళ్లు!!

Posted By: Prashanth

ముచ్చటగా ముగ్గురు మొనగాళ్లు!!

 

సోనీ అభిమానులకు ఈ సమాచారం ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న సోనీ తన సైబర్‌షాట్ సిరీస్ నుంచి 3 సరికొత్త పాయింట్ షూట్ డిజిటల్ కెమెరాలకు సంబంధించి వివరాలను బహిర్గతం చేసింది. ఈ తాజా అద్భుతాలతో వినియోగదారులు మైమరుపుతో కూడిన ఫోటోగ్రఫీకి లోనవుతారు. కొత్త కెమెరా మోడల్స్ వాటి వివరాలు...

. సోనీ డీఎస్సీ - WX50

. సోనీ డీఎస్సీ - WX70

. సోనీ డీఎస్సీ - TX200V

సోనీ డీఎస్సీ - WX50 ముఖ్యాంశాలు:

* 2.7 అంగుళాల స్ర్కీన్,

* 16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,

* 5x జూమ్,

* ఇమేజ్ స్టెబిలైజేషన్,

* 25-125mm f/2.6-6.3 Carl Zeiss జూమ్‌లెన్స్,

* 1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ.

* ధర రూ.10,000.

సోనీ డీఎస్సీ - WX70 ప్రధాన ఫీచర్లు:

3 అంగుళాల స్ర్ర్కీన్,

16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,

5x జూమ్,

25-125mm f/2.6-6.3 Carl Zeiss జూమ్‌లెన్స్,

1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ,

ధర రూ.12,000.

సోనీ డీఎస్సీ-TX200V:

18మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,

5x జూమ్,

1080i60 వీడియో క్యాప్చురింగ్ ఎబిలిటీ,

ఇమేజ్ స్టెబిలైజేషన్,

వాటర్, డస్ట్ ప్రూఫ్,

3.3 అంగుళాల OLED టచ్ స్ర్కీన్,

జీపీఎస్ ఫెసిలిటీ,

ధర రూ.25,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting