సోని నుంచి ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’!!

Posted By: Super

సోని నుంచి ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’!!

 

సోనీ నుంచి మరో హై ఎండ్ కెమెరా రాబోతుంది. ‘సోనీ నెక్స్ - సీ3’ మోడల్లో వస్తున్న ఈ డివైజ్ డిఎస్ఎల్ఆర్ తరహా ఇమేజ్ క్వాలిటీ అనుభూతిని అందిస్తుంది. అత్యుత్తమ డిజిటల్ ఫోటోగ్రఫీని ఈ కెమెరా ద్వారా నేర్చుకోవచ్చు.

‘సోనీ నెక్స్ - సీ3’ ముఖ్య విశేషాలు:

* అత్యుత్తమ నాణ్యతతో ఫోటోలు, * ఐఎస్‌వో సెన్సిటివిటీ, * మొరుపు వేగంతో ఆటో ఫోకస్, * 18-15 mm, 18-20 mm ఆకర్షణీయమైన లెన్స్ ,* 16 mm f/2.8 కాంపాక్ట్, * వైడ్ యాంగిల్ కన్వర్టర్స్, * వన్ టచ్ ఆడియో రికార్డింగ్, * 3 అంగుళాల LCD స్ర్కీన్, * 45డిగ్రీ టర్న్, * 1080 mAh పటిష్ట బ్యాటరీ, * భారతీయ మార్కెట్లో ‘సోనీ నెక్స్ - సీ3’ ధర అంచనా రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot