మే 17నంటూ హడావుడి..?

Posted By: Super

మే 17నంటూ హడావుడి..?

ఫోటో కెమెరాల తయారీ విభాగంలో తనదైన ప్రతిభను కనబరుస్తున్న సోనీ మరో సంచలనానికి తెరలేపింది. NEX F3పేరుతో యూజర్ ఫ్రెండ్లీ కెమెరాను డిజైన్ చేసిన సోనీ, సదరు డివైజ్ విడుదలకు సంబంధించిన కీలక సమాచారాన్ని మే17న వెలువరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ కెమెరాను సాధారణ యూజర్ మొదలుకుని, ప్రొఫెషన్‌ల్ ఫోటోగ్రాఫర్ వరకు సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సోనీ ఎన్ఈఎక్స్ ఎఫ్3 కీలక ఫీచర్లు:

16.1 మెగాపిక్సల్ సెన్సార్,


అత్యాధునిక Bionz ప్రాసెసర్,


ఐఎస్‌వో: 100-16,000,


హై రిసల్యూషన్,


1080 24 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,,


ఎంపీ4 కోడెక్,


3:2 ఇన్ ఎంపీ4 మోడ్,


180 డిగ్రీ ఎల్‌సీడీ,


బుల్ట్‌ఇన్ ఫ్లాష్,


మన్నికైన బ్యాటరీ లైఫ్,


షట్టర్ వేగం సెకనుకు మూడు ఫ్రేములు.

సోనీ సైబర్ షాట్ HX200V :

సోనీ మరో సారి వార్తల్లో నిలిచింది. తన సైబర్ షాట్ సిరీస్ నుంచి HX200V మోడల్‌లో కెమెరాను డిజైన్ చేసింది. సోనీ నుంచి ఇదువరుకే విడుదలైన HX100V కెమెరాకు ఇది సక్సెసర్ అని తెలుస్తోంది.

డివైజ్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే:

* 18.2 మెగా పిక్సల్, ½.3 అంగుళాల సిఎమ్‌వోఎస్ సెన్సార్,


* బ్యాక్‌లైట్ సెన్సార్ విత్ Exmor R టెక్నాలజీ,


* 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,


* 1080పిక్సల్ హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్,


* 920కే డాట్ రిసల్యూషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,


* ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్,


* ఇన్‌బుల్ట్ జీపీఎస్ మాడ్యుల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot