10 అసాధారణ కెమెరా మోడల్స్

Posted By:

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది.

ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కెమెరా ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ట్యాబ్లెట్‌లు విస్తరిస్తున్న నేపధ్యంలో కెమెరాల మనుగడ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పోటీని అధిగమించి కెమెరాలు మనుగడ సాగించాలంటే కెమెరా టెక్నాలజీ ఏ మేరకు వృద్ధిచెందాలన్న అంశం టెక్నాలజీ విభాగంలో చర్చనీయాంశమైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మిమ్మల్ని కొత్త లోకాల్లో  విహరింపజేసే 10 అసాధారణ కెమెరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 అసాధారణ కెమెరా మోడల్స్

Biscuit Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Biscuit Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Eye Glasses Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Eye Glasses Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Classic Mini Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Classic Mini Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Nanoblock Customizable Toy Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Nanoblock Customizable Toy Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Chocolate Donut Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Chocolate Donut Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Sun & Cloud Solar Powered Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Sun & Cloud Solar Powered Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Necono Cat Digital Camera

Necono Cat Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

10 అసాధారణ కెమెరా మోడల్స్

Chocolate Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Chocolate Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Bee 8mm Retro Style Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Bee 8mm Retro Style Digital Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Juice Box Camera

10 అసాధారణ కెమెరా మోడల్స్

Juice Box Camera

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయబడిన అనేక వీడియో టేప్‌లను యూట్యూబ్‌లో అనేక చూస్తున్నాం. సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఏర్పాటు చేయబడని సీసీకెమెరాలు, మైక్రోఫోన్‌లను చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ ట్రాప్‌లో ఇరుక్కున్న పలువురు మహిళలు ఆత్మహ్యతలకు పాల్పిడన సంఘటనలు మీడియా ద్వారా చాలానే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆడవారు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో సీసీ కెమెరాల అదేవిధంగా మైక్రోఫోన్‌ల విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది. ఇవి జాగ్రత్తలు...... - మీరు వెళ్లిన ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో అద్దాలు, పెయింటింగ్స్, పూల మొక్కలు ఇలా అన్ని వస్తువులను నిశితంగా పరిశీలించండి. సీసీకెమెరాలను ఎక్కువుగా ఇలాంటి ప్రదేశాల్లోనే అమరుస్తారు. - సీసీకెమెరా లేదా మైక్రోఫోన్‌లను సీలింగ్స్ అదేవిధంగా లైట్‌లలో అమర్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వాటి పైనా ఓ కన్నేసి ఉంచండి. - రూమ్‌లో ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తున్నాయేమో చూడండి. ఒక వేళ కనిపిస్తూ వాటిని ఎక్కడ అనుసంధానించారో పసిగట్టండి. - మీరు బస చేసిన గదిలో మైక్రోఫోన్ లేదా సీసీకెమెరా అమర్చినట్లయితే బజర్ శబ్ధాలు వినిపిస్తాయి. కాబట్టి శబ్ధాలను క్షుణ్నంగా ఆలకించండి. - మార్కట్లోకి కొత్తగా వచ్చిన డిటెక్టర్ మీ వెంట ఉన్నట్లయితే మీ ఉండే కొత్త ప్రదేశంలో ఏఏ సాంకేతిక పరికరాలు ఉన్నాయో ఇట్టే కనిపెట్టవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting