ప్రపంచపు మొట్టమొదటి మోషన్ కెమెరా ఇదే

|

ప్రపంచపు మొట్టమొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా ఏలా ఉండేదో, మీకు తెలుసా..? తెలియనట్లయితే, ఈ ఆసక్తికర కథనాన్ని చదవండి...

చరిత్రలోకి వెళితే..
 

చరిత్రలోకి వెళితే..

ప్రపంచపు తొలి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరాను ఫ్రెంచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎటిన్నే జూల్స్ మారీ ( Étienne-Jules Marey) అభివృద్థి చేసారు.

గన్ తరహా డిజైన్

గన్ తరహా డిజైన్

Étienne-Jules Marey ఈ కెమెరాను మారీ గన్ తరహాలో డిజైన్ చేసారు.

సెకనుకు 12 ఫ్రేమ్‌లను చిత్రీకరించగలదు

సెకనుకు 12 ఫ్రేమ్‌లను చిత్రీకరించగలదు

ఈ కెమెరా సెకనుకు 12 ఫ్రేమ్‌లను చిత్రీకరించగలదు. 1882లో ఈ కెమెరాను ఫుసిల్ ఫోటోగ్రాఫిక్, ఫోటోగ్రఫీ రైఫిల్ పేర్లతో ప్రపంచానికి పరిచయం చేయటం జరిగింది.

పక్షలు కదలికలను తెలుసుకునేందుకు

పక్షలు కదలికలను తెలుసుకునేందుకు

జూల్ మారీ ఈ కెమెరాను ప్రత్యేకించి పక్షలు కదలికలకు సంబంధించిన పరిశోధనలు నిమిత్తం రూపొందించటం జరిగింది.

అంతర్గత భాగాలు..
 

అంతర్గత భాగాలు..

12 FPS RIFLE కెమెరా అంతర్గత భాగాలు

Most Read Articles
Best Mobiles in India

English summary
The First Portable Movie Camera Was This 12 FPS RIFLE. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X