Just In
- 1 hr ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 4 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 6 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 22 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
Don't Miss
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆకాశం నుంచి నాసా తీసే ఫోటోలను అందంగా చూపించే కెమెరాలు ఇవే
Nikon కెమెరా సంస్థ చాలా సుదీర్ఘ కాలం నుంచి NASA తో కలిసి పని చేస్తుంది.నిప్పాన్ కోగకు, 1917 జులై 25న Nikon కెమెరా సంస్థను ప్రారంభించాడు. అయితే 1921 నుంచి ఈ కంపెనీ కాస్తా పుంజుకుంది అప్పటిలో 200 ఉద్యోగులు ఉండగా అందులో 8 మంది జెర్మన్ టెక్నీషియన్స్ పని చేసేవారు. వారు వాస్తవానికి కెమెరా తయారీదారులు కానప్పటికీ ఆప్టికల్ ఫర్మ్ మీద ఉన్న జ్ఞానం తో కెమెరాలను తాయారు చేయడం ప్రారంభించారు.కాగా 1960లో మొదటి సారి Nikon కెమెరా సంస్థ NASA కోసం "స్పేస్ కెమెరా"లను తయారు చేయడం ప్రారంభించింది.

మొదటి సారి F3 కెమెరాను :
1960లో మొదటి సారి Nikon సమస్త Nikon F3 కెమరాను NASA స్పేస్ కు తీసుకొని వెళ్లడం కోసం తయారు చేసారు.ఈ కేమెరా తయారుచేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే 1970 లో ఈ కెమెరాను ఓజోన్ లేయర్ యొక్క ఫొటోస్ ను కెమెరా లో బందిచడానికి Nikon F3 కెమెరాను ఉపయోగించారు . ఈ కెమెరాను ఎటువంటి రబ్బర్ ను వాడకుండా పూర్తి మెటల్ తో తయారు చేసారు Nikon కెమెరాల తయారీదారులు.

ఈ కెమెరా కవర్ ధర :
ఎక్సట్రా వెహికులర్ ఆక్టివిటీ కవర్ ధర సుమారు $ 20,000 ఉంటుంది. కవర్ ఫై ఉన్న వెల్క్రో-బ్రాండ్ స్ట్రిప్స్ని ఒక్కసారి గమనిస్తే జీరో డిగ్రీ లో కెమెరాను ఉంచుకోవాలి అన్నప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది.

కెమెరా డిజైన్ :
మట్టే బ్లాక్ తో ఈ కెమెరా ను పెయింట్ చేయబడింది .కెమెరా ను ఎంత మంది తాకినా ఇంకా మెరిసేలా కెమెరా కు పెయింట్ చేసారు తయారీదారులు . ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కెమెరాను ఎటువంటి రబ్బర్ లేకుండా పూర్తిగా మెటల్ తో తయారు చేసారు తయారీదారులు.

బిగ్ అండ్ స్మాల్ అని వాటి నిక్ నేమ్స్ :
ఇందులో పెద్దమొత్తంలో 2 రకాల మ్యాగజైన్లు ఉపయోగించబడ్డాయి, అవి "బిగ్" మరియు "స్మాల్" అని వాటి నిక్ నేమ్స్ . ఇందులో వాడిన ఫిల్మ్ స్టాక్ కూడా చాలా ప్రత్యకమైనది చాలా సన్నగా ఉంటుంది ,ఇందులో పాలిస్టర్ ను కూడా ఉపయోగించారు.ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫిల్మ్ స్టాక్ ముందస్తు విధానాలు "బిగ్" మరియు "స్మాల్" కు సవరించబడతాయి . ఇందులో వరుసగా 250 మరియు 72 ఫ్రేములు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

4 దశాబ్దాలకు పైగా:
గోటో టెట్సురో అనే వ్యక్తి 4 దశాబ్దాలకు పైగా Nikon కెమెరా తయారు చేసీ "స్పేస్ కెమెరా" తయారీదారుడిగ పని చేసాడు. మరో కొద్దీ రోజుల్లో గోటో రిటైర్ కాబోతున్నాడు.

NASA వాడిన ఇతర స్పేస్ కెమెరాలు ఇవే :
Nikon D1[3]
Nikon D2Xs[4][5]
Nikon D200[6]
Nikon D3[7]
Nikon D3X[6]
Nikon D3S[8]
Nikon D4[9]
Nikon D800E[10]
Nikon D5[11]
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470