మొట్ట మొదటి కెమెరా ఫోన్‌లు!

Posted By:

ఫోటో తీయాలంటే ఒకప్పుడు కెమెరా కావల్సి వచ్చేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరుకు కెమెరా స్మార్ట్ ఫోన్ లు లభ్యమవుతున్నాయి. ఫోన్ పెద్దగా ఉన్నంత మాత్రాన ఫోటోలు నాణ్యత పెరిగిపోదు. కెమెరాలోని మెగా పిక్సల్ వ్యవస్థ నాణ్యతదై ఉన్నప్పుడే ఫోటో క్వాలిటీ కేకపుట్టించేదిగా ఉంటుంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా మీరు ఎప్పటికి మరిచిపోలేని మొట్టమొదటి కెమెరా ఫోన్‌లను పరిచయం చేస్తున్నాం....

ఫోటోగ్రఫీ విభాగంలో తమ నైపుణ్యాలకు మరింత సానపెట్టుకోవాలనుకునేవారికి ఈ శీర్షిక పూర్తి స్థాయిలో దోహదపడుతుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం కొలువుతీరి ఉన్న ‘గూగుల్ ప్లే స్టోర్' అత్యాధునిక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లను అందిస్తుంది. వాటిలో ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువ చేసే టాప్-5 ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్ట మొదటి కెమెరా ఫోన్‌లు!

1.) నోకియా 360.

నోకియా ఎన్70.

2.) నోకియా ఎన్70.

నోకియా ఎన్73.

నోకియా ఎన్73.

సోనీ ఎరిక్సన్ కె750.

సోనీ ఎరిక్సన్ కె750.

నోకియా ఎన్90.

నోకియా ఎన్90.

నోకియా ఎన్90.

నోకియా ఎన్90.

నోకియా ఎన్93

నోకియా ఎన్93

సోనీ ఎరిక్సన్ k800

సోనీ ఎరిక్సన్ k800

నోకియా ఎన్86

నోకియా ఎన్86

నోకియా ఈ52

నోకియా ఈ52

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot