మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా ఏలా ఉండేది..?

Posted By:

ప్రపంచపు మొట్టమొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా ఏలా ఉండేది..? మీకు తెలుసా..?, తెలియనట్లయితే, ఈ ఆశ్చర్యకర గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చరిత్రలోకి వెళితే.. ప్రపంచపు తొలి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరాను ఫ్రెంచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎటిన్నే జూల్స్ మారీ ( Étienne-Jules Marey) కనుగొనటం జరిగింది. ఈ కెమెరాను మారీ గన్ తరహాలో డిజైన్ చేసాడు. ఈ గన్ తరహా కెమెరా సెకనుకు 12 ఫ్రేమ్ లను చిత్రీకరించగలరు. 1982లో ఈ కెమెరాను ఫుసిల్ ఫోటోగ్రాఫిక్, ఫోటోగ్రఫీ రైఫిల్ పేర్లతో ప్రపంచానికి పరిచయం చేయటం జరిగింది. జూల్ మారీ ఈ కెమెరాను ప్రత్యేకించి పక్షలు కదలికలకు సంబంధించిన పరిశోధనలు నిమిత్తం రూపొందించటం జరిగింది.

50 ఏళ్ల నాటి కెమెరా డిజైన్.....ప్

ప్రముఖ ఫోటో కెమెరాల తయారీ బ్రాండ్ ఒలింపస్ 1963లో ఒలంపస్ పెన్ ఎఫ్ ( Olympus PEN F) పేరుతో సరికొత్త ఆడ్వాన్స్ మోడల్ కెమెరాను ఆవిష్కరించింది. అప్పట్లో ఈ కెమెరా టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది. 2013తో ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ 50 వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ నేపద్యాన్ని పురస్కరించుకని ఒలింపస్ పెన్ సిరీస్ నుంచి ఈ-పీ5 (E-P5) పేరుతో సరికొత్త కెమెరాను డిజైన్ చేసింది. ఆధునిక హంగులతో రూపుదిద్దుకన్న ఈ వింటేజ్ మోడల్ కెమెరా అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని కలిగి ఉంది. వై-ఫై ఇంకా జీపీఎస్ అప్లికేషన్‌లను కెమెరాలో ఏర్పాటు చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

World's First Portable Motion Picture Camera

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting