వావ్!! సెకనుకు 36 మిలియన్ల ముఖాలను గుర్తించే కెమెరా..?

Posted By: Super

వావ్!! సెకనుకు 36 మిలియన్ల ముఖాలను గుర్తించే కెమెరా..?

 

రక్షణ వ్యవస్థలో  సీసీ కెమెరాలు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నవిషయం తెలిసిందే. ఈ అత్యాధునిక కెమెరా వ్యవస్థ ఆధారితంగా అనేక కేసులను నేర పరిశోధన బ్ళందం చేధించింది. ప్రమాదాలను సైతం  ముందుగానే పసిగట్టగలిగింది. ప్రభుత్వ యంత్రాగం సూచనల మేరకు రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసే క్రమంలో ప్రధాన కూడళ్లు,  దేవాలయాలు, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఈ ఫుటేజ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ‘హిటాకీ కొకూసాయ్’ సంస్థ శక్తివంతమైన కెమెరాను వ్ళద్ధి చేసింది. ఈ డివైజ్ సెకనుకు 36 మిలియన్ల ముఖాలను గుర్తించగలదు. ప్రధానంగా ఇమేజ్ గుర్తింపు సూత్రం పై ఈ డివైజ్ పనిచేస్తుంది. వచ్చే ఏడాది ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot