వైఫై కెమెరా: ఫోటో తీయడమే లేటు !

Written By:

మీరు మీ ఫోటోలను మరింత అందంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటున్నారా..కెమెరాతో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పాపులర్ కావడం లేదా..ఎక్కువగా లైక్స్ రావడం లేదా..కెమెరాతో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటున్నారా..అయితే మీరు ఇంతకు ముందు వరకు కెమెరాతో తీసిన ఫోటోలు సిస్టంలోకి కాపీ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్లు..ఇప్పుడ ఆ అవసరం లేదు..మీరు వైఫై ద్వారా డైరక్ట్ గా కెమెరాతో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కెమెరాలతో ఇది చాలా సింపుల్ పని...అటువంటి కెమెరాలు ఏవో ఓ సారి చూద్దాం.

Read more: మీరు ఇంటర్నెట్‌‌ని ఇలా ఉపయోగిస్తున్నారా.. ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నికాన్ డి 5300 ( Nikon D5300)

నికాన్ డి 5300 ( Nikon D5300)

24. 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 37, 499గా ఉంది.

సోనీ ( Sony NEX-6L DSLR Camera)

సోనీ ( Sony NEX-6L DSLR Camera)

24. 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. స్నాప్ డీల్ లో దీని ధర రూ. 42, 399 ఉంది

సోనీ( Sony ILCE-6000L with SELP1650 Lens Mirrorless Camera)

సోనీ( Sony ILCE-6000L with SELP1650 Lens Mirrorless Camera)

24. 3 మెగా ఫిక్షల్ కెమెరా కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర రూ. 43,720

నికాన్ ( Nikon D5200 18 )

నికాన్ ( Nikon D5200 18 )

వన్ ఇయర్ వారంటీతో వస్తోంది. దీని ధర అమెజాన్ లో రూ. 25,399 గా ఉంది.

కెనాన్ ( Canon EOS 750D )

కెనాన్ ( Canon EOS 750D )

24. 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 44,315 గా ఉంది.

Sony ILCE-5000Y with SELP1650& SEL55210 Lens Mirrorless Camera

Sony ILCE-5000Y with SELP1650& SEL55210 Lens Mirrorless Camera

20. 1 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. స్నాప్ డీల్ లో దీని ధర రూ. 42, 399 ఉంది

నికాన్ ( Nikon D7200 (AF-S 18-140 mm VR Kit Lens) DSLR Camera )

నికాన్ ( Nikon D7200 (AF-S 18-140 mm VR Kit Lens) DSLR Camera )

24. 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 82,999 గా ఉంది.

ఒలంపస్ (Olympus OM-D E-M1 with M.Zuiko Digital 12 - 50 mm f3.5 - 6.3 EZ Mirrorless Camera)

ఒలంపస్ (Olympus OM-D E-M1 with M.Zuiko Digital 12 - 50 mm f3.5 - 6.3 EZ Mirrorless Camera)

16.3 మెగా ఫిక్షల్ కెమెరా కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర రూ. 75580.88

నికాన్ ( Nikon D5500 (Body with 18 - 55 + 55 - 200 Lens) DSLR Camera)

నికాన్ ( Nikon D5500 (Body with 18 - 55 + 55 - 200 Lens) DSLR Camera)

24. 2 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 45,599 గా ఉంది.

సోనీ ఆల్ఫా ( Sony Alpha ILCA-77M2 Body Only DSLR Camera)

సోనీ ఆల్ఫా ( Sony Alpha ILCA-77M2 Body Only DSLR Camera)

24. 3 మెగా ఫిక్షల్ కెమెరా కలిగి పుల్ హెచ్ డి రికార్డింగ్ ఉంటుంది.దీని ధర అమెజాన్ లో రూ. 1,03,500 గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Digital Cameras with Wi-fi support to buy in 2016!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot