టాప్-10 డిజిటల్ కెమెరాలు

Posted By:

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

సాధారణ మొబైల్ పోన్‌లు మొదలుకని హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు స్థాయికి తగ్గ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ వెసలబాటుతో మనసుకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను చిటికెలో షూట్ చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేసుకుంటున్నాం.
కెమెరా మొబైల్ ఫోన్‌ల సంస్కృతి మరింత విస్తరించినప్పటికి డిజిటల్ కెమెరాల తమ ఉనికిని కాపాడుకోగలవని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కానన్ 1డిఎక్స్ (Canon 1DX):

పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
18.10 మెగా పిక్సల్ కెమెరా,
సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
3.2 అంగుళాల టీఎఫ్టీ కలర్, లిక్విడ్ క్రిస్టల్ మానిటర్,
ఐఎస్‌వో 100- ఐఎస్ వో51200,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.4,17,095.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ జీసీ100 గెలాక్సీ పాయింట్ & షూట్ (Samsung GC100 Galaxy Point & Shoot):

20.9ఎక్స్ ఆప్టికల్ జూమ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సిమ్ సపోర్ట్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్,
బిఎస్ఐ- సిఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
4.77అంగుళాల హైడెఫినిషన్ సూపర్ క్లియర్ టచ్ డిస్‌ప్లే,
16.3 మెగా పిక్సల్ కెమెరా,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.29,990.
లింక్ అడ్రస్:

కానన్ 5డి మార్క్ 3 (Canon 5D Mark III):

ఐఎస్‌వో 100 - ఐఎస్‌వో 12800 సెన్సిటివిటీ,
సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
22.30 మెగా పిక్సల్ కెమెరా,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
3.2 అంగుళాల టీఎఫ్టీ కలర్, లిక్విడ్ క్రిస్టల్ మానిటర్,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.1,99,912.
లింక్ అడ్రస్:

నికాన్ డి800 ఎస్ఎల్ఆర్ (Nikon D800 SLR):

సిఎమ్‌ఓఎస్ ఇమేజ్ సెన్సార్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
36.3 మెగా పిక్సల్ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ,
ఐఎస్‌వో 100 - ఐఎస్‌వో6400 సెన్సిటివిటీ,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.1,69,950.
లింక్ అడ్రస్:

కానన్ 650డి (Canon 650D):

ఐఎస్‌వో 100 - ఐఎస్‌వో16000 సెన్సిటివిటీ,
3 అంగుళాల టీఎఫ్టీ కలర్ లిక్విడ్ క్రిస్టల్ మానిటర్ టచ్ ప్యానల్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
18.0 మెగా పిక్సల్ కెమెరా,
సీఎమ్ఓఎస్ సెన్సార్,
లియోన్ బ్యాటరీ.
ధర రూ.54,915.

పెంటాక్స్ కె-30 (Pentax K-30):

16.28 మెగా పిక్సల్ కెమెరా,
ఐఎస్ఓ రేంజ్: 100-25,600,
11-పాయింట్ ఫోకస్,
పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఏఏ రీఛార్జబుల్ బ్యాటరీలు,
6ఎఫ్ పిఎస్‌షట్టర్,
ప్రైమో-ఎమ్ ప్రాసెసర్,
విడుదల త్వరలో...

ఫుజీ ఎక్స్10(Fuji X10):

12 మెగా పిక్సల్ కెమెరా,
ఈఎక్స్‌ఆర్ సిఎమ్‌ఓఎస్ ఇమేజ్ సెన్సార్,
4ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇంకా 2 ఎక్స్ డిజిటల్ జూమ్,
పూర్తి స్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
2.8 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఎల్‌సీడీ మానిటర్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28-112ఎమ్ఎమ్,
ఆపెర్చర్ ఎఫ్/2.0 - ఎఫ్/2.8,
ఎన్‌పి-50 లియోన్ బ్యాటరీ,
ధర రూ.39,999.
లింక్ అడ్రస్:

సోనీ ఆర్ఎక్స్ 100 (Sony RX100):

3 అంగుళాల ఎక్స్‌ట్రా ఫైన్ ట్రూబ్లాక్ టీఎఫ్టీ ఎల్‌సీడీ,
ఎఫ్/1.8-ఎఫ్/4.0 ఆపెర్చర్,
3.6ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇంకా 14ఎక్స్ డిజిటల్ జూమ్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
20.2 మెగా పిక్సల్ కెమెరా,
ఎక్స్‌మార్ ఆర్ సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 30 - 108ఎమ్ఎమ్,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.34,500.
లింక్ అడ్రస్:

కానన్ ఎస్110 (Canon S110):

12.1 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇంకా 4ఎక్స్ డిజిటల్ జూమ్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
సీఎమ్ఓఎస్ సెన్సార్,
ఎఫ్/2.0 - ఎఫ్/5.0 ఆపెర్చర్,
3 అంగుళాల ప్యూర్ కలర్ II జి టచ్ స్ర్కీన్ ఎల్ సీడీ (టీఎఫ్టీ),
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 24-120ఎమ్ఎమ్,
ధర రూ.29,095.
లింక్ అడ్రస్:

ఒలింపస్ ఓఎండి ఈ-ఎమ్5 (Olympus OMD E-M5):

ఐఎస్ఓ రేంజ్: 200-25,600 సెన్సిటివిటీ,
లైవ్ ఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
ఎఫ్/3.5 - ఎఫ్/6.3 ఆపర్చర్,
16.1 మెగా పిక్సల్ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
3 అంగుళాల టిల్టబుల్ వోఎల్ఈడి టచ్ ప్యానల్,
లియోన్ బ్యాటరీ,
ధర రూ.73,990.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోటోగ్రఫీతో పోలిస్తే కెమెరా ఫోటోగ్రఫీ మన్నికైన ప్రమాణాలు కలిగి ఉంటుంది. కానన్, నికాన్, ఫుజీఫిల్మ్, సామ్‌సంగ్, పెంటాక్స్, సోనీ వంటి ప్రముఖ కెమెరా తయారీ కంపెనీలు పరిస్థితులను అంచనా వేస్తూ కొత్త వేరియంట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. నేటి ప్రత్యేక కెమెరా శీర్షికలో భాగంగా ఉత్తమ ఫోటో ఫీచర్లను కలిగి దేశీయ ఆన్ లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-10 డిజిటల్ కెమెరాల వివరాలను క్రింది గ్యాలరీ ద్వారా మీముందుంచుతున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot