Home
Camera

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

దేశీయంగా డిజిటల్ కెమెరాల మార్కెట్ విస్తరిస్తోంది. కానన్.. నికాన్.. సోనీ వంటి బ్రాండ్‌లు ఆధునిక ఫోటో ఫీచర్లతో కూడిన కెమెరాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.4000 ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 పాయింట్ షూట్ డిజిటల్ కెమెరా మోడళ్లను మీముందుకు తీసుకువస్తున్నాం.

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు చేరువయ్యింది.

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

1.) సోనీ సైబర్‌షాట్ డీఎస్‌సీ - ఎస్5000 (Sony Cybershot DSC-S5000):

14.1 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 26 - 130ఎమ్ఎమ్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ధర రూ.4,449.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.5,
ధర రూ. 4560.

ఈ కెమెరాను ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

2.) కానన్ పవర్ షాట్ ఏ810 పాయింట్ & షూట్ (Canon PowerShot A810 Point & Shoot):

సీసీడీ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల టీఎఫ్టీ కలర్ (వెడల్పు వీక్షణా కోణం),
హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్ 24-140ఎమ్ఎమ్,
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.9,
ధర రూ. 4,845.
ఈ కెమెరాను ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

3.) నికాన్ కూల్‌పిక్స్ ఎల్27 (Nikon Coolpix L27):

5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
2.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
16.1 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.9,
ధర రూ.4595.
ఈ కెమెరాను ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

రూ.5,000 ధరల్లో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలు!

4.) ఫూజీఫిల్మ్ ఫైన్‌‌పిక్స్ ఏఎక్స్500 (Fujifilm FinePix AX500):

5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6.7ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
2.7 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఎల్‌సీడీ స్ర్కీన్,
14 మెగా పిక్సల్ కెమెరా,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
అపెర్చర్ ఎఫ్/3.3 - ఎఫ్/5.9,
ధర రూ. 3,899.
ఈ కెమెరాను ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X