టాప్-5 కెమెరా ఆవిష్కరణలు (సీఈఎస్ 2013)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/camera/top-5-cameras-launches-from-ces-2013-2.html">Next »</a></li></ul>

 టాప్-5 కెమెరా ఆవిష్కరణలు (సీఈఎస్ 2013)

 

వినూత్న టెక్నాలజీ ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ‘సీఈఎస్ 2013’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ప్రియులకు హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం లాస్‌వేగాస్‌లో ప్రారంభమైన ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో కొత్త తరహా స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వినూత్న శ్రేణి  ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కనవిందు చేస్తున్నాయి. సీఈఎస్ 2013 మొదటి రోజులో భాగంగా చోటుచేసకున్న ఉత్తమ-5 కెమెరా ఆవిష్కరణలను ఇప్పుడు చూద్దాం.....

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/camera/top-5-cameras-launches-from-ces-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot