త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

Posted By:

కానన్ బ్రాండ్ (Canon Brand) కెమెరాలను ఇష్టపడే వారికి శుభవార్త. అత్యుత్తమ ఇమేజ్ క్వాలిటీ ఇంకా మన్నికైన ఫీచర్లను కలిగి ఉన్న పలు ఆధునిక వర్షన్ డిజిటల్ కెమెరా మోడళ్లను కానన్ రూ.5,000 ధరల్లో ఆఫర్ చేస్తోంది.

మార్కెట్లోని బెస్ట్ ల్యాప్‌టాప్స్


బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో కానన్ ఆఫర్ చేస్తున్న ఈ కెమెరాలు ఫోటోగ్రఫీ విభాగంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడతాయి. నేటి మన ప్రత్యేక ఆన్‌లైన్ డీల్స్ శీర్షికలో భాగంగా నమ్మకమైన ఆన్‌లైన్ రిటైలర్‌ల వద్ద రూ.5,000 ధరల్లో లభ్యమవుతున్న ఐదు ఉత్తమ కానన్ డిజిటల్ కెమెరాలను మీకు పరిచయం చేస్తున్నాం. పూర్తి వివరాలను క్రింది స్లైడ్ షో ద్వారా వీక్షించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

1.) కానన్ పవర్ షాట్ ఏ2300 (Canon PowerShot A2300):

35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28-140ఎమ్ఎమ్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
16.0 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
2.7 అంగుళాల టీఎఫ్టీ కలర్ స్ర్కీన్,
ఎఫ్/2.8 - ఎఫ్/6.9 ఆపెర్చర్,
ధర రూ.4899
లింక్ అడ్రస్:

 

త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

2.) కానన్ పవర్ షాట్ ఏ1200 పాయింట్ & షూట్ (Canon Power Shot A 1200 Point & Shoot):

12.1 మెగా పిక్సల్ కెమెరా,
4ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
ఫేస్ డిటెక్షన్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
2.7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్ర్కీన్,
ఆల్కాలైన్ ఎన్ఐఎమ్‌హెచ్ బ్యాటరీ,
ఈ కెమెరా కొనుగోలు పై కానన్ ఇండియా రెండు సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
ధర రూ.4,159.
లింక్ అడ్రస్:

 

త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

3.) కానన్ పవర్ షాట్ ఏ800 (Canon Power Shot A800):

సీసీడీ ఇమేజ్ సెన్సార్,
3.3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
2.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
ఎఫ్/3.0 - ఎఫ్/5.8 ఆపెర్చర్,
10మెగా పిక్సల్ కెమెరా,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 37 - 122ఎమ్ఎమ్,
ఐఎస్ఓ 100 - ఐఎస్ఓ 1600 సెన్సిటివిటీ,
ధర రూ.3875.
లింక్ అడ్రస్:

 

త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

4.) కానన్ పవర్ షాట్ ఏ810 (Canon Power Shot A810):

సీసీడీ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల టీఎఫ్టీ కలర్ (వెడల్పు వీక్షణా కోణం),
హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 24 - 140ఎమ్ఎమ్,
ఎఫ్/2.8 - ఎఫ్/6.9 ఆపెర్చర్,
ధర రూ.4845.
లింక్ అడ్రస్:

 

త్వరపడండి.. రూ.5,000లకే కానన్ కెమెరాలు!

5.) కానన్ పవర్‌షాట్ ఏ2200 (Canon Power Shot A 2200):

2.7అంగుళాల టీఎఫ్టీ ఎల్‌‌సీడీ స్ర్కీన్,
4ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
12.1 మెగా పిక్సల్ కెమెరా,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
34ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28 - 112ఎమ్ఎమ్,
ఎఫ్/2.8 - ఎఫ్/5.9 ఆపెర్చర్,
ధర రూ.4,890
లింక్ అడ్రస్:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot