మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

Posted By:

ప్రస్తుత దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లతో కళకళలాడుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్లు... డిజిటల్ కెమెరాలు ఇలా అనేక రకాలు టెక్నాలజీ ఉత్ఫత్తులు సమంజసమైన ధరలలో లభ్యమవుతున్నాయి. నికాన్.. కానన్.. సోనీ వంటి ప్రముఖ కెమెరా తయారీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ ఆప్షన్‌లతో కూడిన కెమెరాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త డిజిటల్ కెమెరాల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

1.) కానన్ పవర్‌షాట్ ఎస్ఎక్స్160 ఐఎస్ (Canon PowerShot SX160 IS):

ప్రధాన ఫీచర్లు:

16 మెగా పిక్సల్ సెన్సార్,
ఆప్టికల్ ఇమేస్ స్టెబిలైజేషన్,
ఏఏ బ్యాటరీ వ్యవస్థ,
720 పిక్సల్ వీడియో రికార్డింగ్,
16ఎక్స్ ఆప్టికల్ జూమ్ (28-448ఎమ్ఎమ్),
ధర రూ.12,995.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

2.) నికాన్ కూల్ పిక్స్ ఎస్1200పీజే (Nikon Coolpix S1200pj):

కీలక ఫీచర్లు:

14.1 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
హైడెఫినిషన్ 720 పిక్సల్ వీడియో రికార్డింగ్,
3 అంగుళాల డిస్ ప్లే,
ధర రూ.13,400.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

3.) సోనీ సైబర్ షాట్ డీఎస్సీ-డబ్ల్యూఎక్స్200 (Sony Cybershot DSC-WX200):

సోనీ జీ లెన్స్,
18.2 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
బుల్ట్ ఇన్ వై-ఫై,
హైజూమ్ ఇంకా హైస్పీడ్,
ఆటోఫోకస్,
హైడెఫినిషన్ రికార్డింగ్, ఆప్టికల్ స్టడీ షాట్,
ధర రూ.13,700.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

4.) నికాన్ కూల్‌పిక్స్ ఏడబ్ల్యూ100 (Nikon Coolpix AW100):

ప్రధాన ఫీచర్లు:

వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, ఫ్రీజ్ ప్రూఫ్,
5ఎక్స్ జూమ్, నిక్కార్ ఈడీ గ్లాస్ లెన్స్,
16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
జీపీఎస్, ఎలక్ట్రానిక్ కంపాస్,
ధర రూ.14,200.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 లేటెస్ట్ వర్షన్ డిజిటల్ కెమెరాలు!

5.) కానన్ పవర్ సాట్ ఎస్ఎక్స్150 ఐఎస్ (Canon PowerShot SX150 IS):

హైడెఫినిషన్ రికార్డింగ్,
14.1 మెగా పిక్సల్ కెమెరా,
ఎఫ్/3.4 - ఎఫ్/5.6 ఆపెర్చర్,
3 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఎల్ సీడీ స్ర్కీన్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
12ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting