వై-ఫై కనెక్టువిటీ ఫీచర్‌తో రూపుదిద్దుకుంటున్న డిజిటల్ కెమెరాలకు మార్కెట్లో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వై-ఫై ఫీచర్ కలిగిన కెమెరాల ద్వారా ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవటంతో పాటు ఫోటోలను ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ నెట్ ర్కింగ్ సైట్‌లలోకి షేర్ చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 వై-ఫై డిజిటల్ కెమెరాల వివరాలు.......