‘ఫోటోగ్రాఫర్లే కానక్కర్లేదు..?’

Posted By: Staff

‘ఫోటోగ్రాఫర్లే కానక్కర్లేదు..?’

 

ఫోటోగ్రఫీ రంగంలో కీలక మార్పులకు ఆజ్యం పోసిన డిజిటల్ టెక్నాలజీ మరింత అభివ్ళద్ధి దిశగా అడుగులు వేస్తుంది. కెమెరాల ఉత్పాదక విభాగంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న ‘ఒలింపస్’ ఉత్తమ ఫోటోగ్రఫీకి తోడ్పడే రెండు అత్యుత్తమ కెమెరాలను వ్ళద్థి చేసింది. ఫోటోగ్రఫీలో నైపుణ్యత లేని వారి సైతం ఈ డివైజ్‌లను సలువుగా ఆపరేట్ చేయ్యవచ్చు. ఒలింపస్ వీఆర్-340, వీఆర్-160 వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ కెమెరాల ఫీచర్లను పరిశీలిద్దాం...

ఒలింపస్ వీజీ-340:

* 16 మెగా పిక్సల్ సామర్ధ్యం,

* 10ఎక్స్ ఆప్టికల్ జూమ్,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* ఆటోఫోకస్ ఫీచర్స్,

* 29 ప్రీసెట్ ఆప్షన్స్,

* 3.0 LCD స్ర్కీన్,

* యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత,

* రిఛార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

* ధర రూ. 7,500.

ఒలింపస్ వీజీ-160:

* 14 మెగా పిక్సల్ సామర్ధ్యం, * 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * ఆటోఫోకస్ ఫీచర్స్, * 29 ప్రీసెట్ ఆప్షన్స్, * 3.0 LCD స్ర్కీన్, * యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత, * రిఛార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

* ధర రూ.5,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot