ఫోటోగ్రఫీని సులువుగా నేర్చుకోండి కొత్త శామ్‌సంగ్ వై-ఫై కెమెరాతో..!!!

Posted By: Super

 ఫోటోగ్రఫీని సులువుగా నేర్చుకోండి కొత్త శామ్‌సంగ్ వై-ఫై కెమెరాతో..!!!

 

శామ్‌సంగ్ తాజాగా డిజైన్ చేసిన వై-ఫై కెమెరాలతో  ఫోటోగ్రఫీని సులువుగా నేర్చుకోవచ్చు. మన్నికైన యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ డివైజ్‌లు జనవరిలో విడుదల కానున్నాయి. ఈ కెమెరాలలో పొందుపరిచిన వై-ఫై వ్యవస్థ సౌలభ్యతతో ఫోటోలను డేటా కేబుల్ సాయం లేకుండా  షేర్ చేసుకోవచ్చు. WB850,WB150F,ST200F మోడల్స్‌లో వస్తున్న ఈ కెమెరాలు ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉంటాయి.

WB850 కీలక ఫీచర్లు:

* 16 మెగా పిక్సల్ సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,

* 21X జూమ్ లెన్స్,

*    జీపీఎస్ జియో ట్యాగింగ్,

*   3 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్,

*  1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*  వై-ఫై కనెక్టువిటీ,

WB150F కీలక ఫీచర్లు:

*   14 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్,

* 18X జూమ్ లెన్స్,

*   3 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్,

*  1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*  వై-ఫై కనెక్టువిటీ,

 

* 16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,

* 10ఎక్స్ జూమ్,

* 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* ఆప్టికల్  ఇమేజ్ స్టెబిలైజేషన్,

* వై-ఫై కనెక్టువిటీ,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot