సెకనుకు 10 వేల కోట్ల ఫ్రేమ్‌లను చిత్రీకరించే కెమెరా

Posted By:

సెకనుకు 10 వేల కోట్ల ఫ్రేమ్‌లను చిత్రీకరించే కెమెరా

ప్రపంచంలోనే అత్యంగా వేగవంతంగా స్పందించే 2డీ కెమెరాను శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు. ఈ కెమెరా సెకనుకు 10 వేల కోట్ల ఫ్రేమ్‌లను చిత్రీకరించగలదు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన బయోమోడికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు ఈ ఘనతను సాధించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో సెకనకు కోటి ఫ్రేమ్‌లను చిత్రీకరించగలిగేవారు.

కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫోటోగ్రఫీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ 2డీ కెమెరాలో పలు మైక్రోస్కోపులు, టెలీస్కోపులు, లెన్స్‌లను వినియోగించారు. బయోమెడిసిన్, అస్ట్రానమీ, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో ఈ కెమెరా సాంకేతికతను వినియోగించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
World's fastest camera can capture 100 billion frames per sec. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting