"రజనీకాంత్‌ను మించిన రోబోలు"

Posted By: Prashanth

 

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా వివిధ అవసరాల నిమిత్తం డిజైన్ చేయబడిన టాప్-10 రోబోట్‌లను చూద్దాం.......

Read In Malayalam

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

usc-robota-dolls-1

usc-robota-dolls-1

real-transforming-robot-2

real-transforming-robot-2

artificial-mouse-3

artificial-mouse-3

big-dog-from-boston-dynamics-4

big-dog-from-boston-dynamics-4

humanoid-ever-1-android-5

humanoid-ever-1-android-5

robovox-6

robovox-6

rat-brain-powered-robot-7

rat-brain-powered-robot-7

cockroach-controllerd-robot-8

cockroach-controllerd-robot-8

t-rot-robotic-bartender-10

t-rot-robotic-bartender-10
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot