మీకు తెలియవల్సిన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Posted By:

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో కంప్యూటర్‌ను వినియోగించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన పది ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Ctrl + O

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + O

ఫైళ్లను ఓపెన్ చేసేందుకు ఈ కమాండ్ దోహద పడుతుంది.

Ctrl + S

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + S

ఫైళ్లు లేదా డాక్యుమెంట్‌లను సేవ్ చేసేందుకు.

Ctrl + P

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + P

ఫైళ్లు లేదా డాక్యుమెంట్‌‌కు సంబంధించి ప్రింట్ ప్రివ్యూను వీక్షించేందుకు.

Ctrl + F

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + F

ఏదైనా ఫైల్ లేదా డాక్యుమెంట్‌లో పదాన్ని శోధించేందుకు ఈ కమాండ్ దోహద పడుతుంది.

Ctrl + C or Ctrl + Insert

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + C or Ctrl + Insert

సెలెక్ట్ చేసిన టెక్స్ట్‌ను కాపీ చేసేందుకు ఈ కమాండ్ దోహదపడుతుంది

Alt + Tab or Ctrl + Tab

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Alt + Tab or Ctrl + Tab

విండోస్ ప్రోగ్రామ్‌లో ఒక టాబ్ నుంచి మరోక టాబ్‌కు మారేందుకు ఈ కమాండ్ దోహదపడుతుంది.

Ctrl + Z & Ctrl + Y

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + Z & Ctrl + Y

తయారు చేస్తున్న ఫైల్ లేదా డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌ను మార్పు చేర్పులు చేసేందుకు ఈ కమాండ్ దోహదపడుతుంది.

F2

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

F2

ఫోల్డర్ లేదా ఫైల్ పేరు మార్చేందుకు ఈ కమాండ్ దోహద పడుతుంది.

Ctrl + Home or Ctrl + End

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Ctrl + Home or Ctrl + End

డాక్యుమెంట్ ఆరంభానికి వేళ్లేందుకు Ctrl + Home దోహదపడుతుంది. Ctrl + End కమాండ్ డాక్యుమెంట్ చివరకు వెళ్లేందుకు ఉపకరిస్తుంది.

Page Up & Page Down

ముఖ్యమైన 10 ప్రాథమిక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Page Up & Page Down

ఈ కమాండ్ బటన్‌ల ద్వారా ఇంటర్నెట్‌లోని వెబ్ పేజీని పైకి క్రిందకు స్ర్కోల్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Basic Keyboard Shortcuts Everyone Should Know. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting