మీ ల్యాప్‌టాప్ కోసం 10 కూలింగ్ ప్యాడ్స్ !

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ల్యాప్‌టాప్ ఉండాల్సిందే మరి. అత్యవసర పనులకు అలాగే ఎక్కడికన్నా అర్జెంటుగా తీసుకెళ్లాలన్నా సిస్టం కంటే ల్యాప్‌టాప్ బెటరని చాలామంది భావిస్తుంటారు కూడా. అయితే ల్యాప్‌టాప్ వాడుతున్న వారు దానిని సేఫ్ గా ఉంచుకుంటున్నారా...వాడి పక్కనపడేస్తున్నారా.. అంటే చాలామంది మాకు వాడటం మాత్రమే తెలుసని అంటారు.. అయినప్పటికీ ల్యాప్‌టాప్ జాగ్రత్తగా వాడుకోవాలనిపిస్తూ ఉంటుంది కూడా. అయితే అటువంటి వారి కోసం కూలింగ్ ప్యాడ్స్ రెడీగా ఉన్నాయి. వివిధ రకాల డిజైన్లలో అది లభ్యమవుతున్నాయి ఓ సారి మీరే చూడండి.

Read more : టెక్నాలజీ మహిమ: జేబులో పట్టే వాషింగ్ మిషన్‌..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెల్‌టాప్ Welltop® Blue LED

వెల్‌టాప్ Welltop® Blue LED

దీని ఖరీదు 25 డాలర్లు మొత్తం బ్లూ ఎల్ ఈ డీ లైట్లతో మీకు అదిరిపోయో లుక్ నిస్తుంది. అలాగే మీ ల్యాప్‌టాప్‌ని కూల్‌గా ఉంచుతుంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ల్యాపీ అండ్ మొబైల్ ( Slate 2.0 with Mousepad – Mobile LapDesk)

ల్యాపీ అండ్ మొబైల్ ( Slate 2.0 with Mousepad – Mobile LapDesk)

దీని ధర 79. 99 డాలర్లు . దీనిని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మీ ఫోన్ అలాగే ల్యాపీ రెండు ఇందులో పడతాయి. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AVANTEK 15″-17″ Ultra Slim Laptop Cooler Cooling Pad

AVANTEK 15″-17″ Ultra Slim Laptop Cooler Cooling Pad

దీని ధర 32,99 డాలర్లు, ఇది హైట్ వెయిట్ మీ ల్యాపీకి కరెక్ట్ గా సరిపోతుంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాట్ ఫ్యాన్సీ ( LotFancy’ Laptop Cooling Pad)

లాట్ ఫ్యాన్సీ ( LotFancy’ Laptop Cooling Pad)

దీని ధర 25. 90డాలర్లు. ఇద చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్లాటమ్స్ ( Ptatoms 15.6″-17″ Gaming Laptop Cooling Pad)

ఫ్లాటమ్స్ ( Ptatoms 15.6″-17″ Gaming Laptop Cooling Pad)

దీని ధర 19.9 డాలర్లు. దీనికి చిన్న ఫ్యాన్ కూడా ఉండి మీ ల్యాపీని కూల్ గా ఉంచుతుంది. యుఎస్ బి సెక్యూర్ కూడా ఉంటుంది. బ్లూ ఎల్ ఈడీ లైట్ ప్లస్ పాయింట్. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెచ్‌విఐటీ ( HAVIT HV-F2063)

హెచ్‌విఐటీ ( HAVIT HV-F2063)

దీని ధర 19. 55 డాలర్లు. ఇది చాలా స్లిమ్ గా పోర్టబుల్ డిజైన్ తో మీకు లభిస్తోంది. దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీయూసీసీఓటీ ( CUCCOT CP668)

సీయూసీసీఓటీ ( CUCCOT CP668)

దీని ధర 18.88 డాలర్లు. దీనికి చిన్న ఫ్యాన్ ఉంటుంది. అది 145 ఎమ్‌ఎమ్ సైజు ఉంటుంది. యూఎస్ బి సపోర్ట్ తో వారంటీతో లభిస్తోంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రీ న్యూ బీ ( Tree New Bee Cooling Pad)

ట్రీ న్యూ బీ ( Tree New Bee Cooling Pad)

దీని ధర 19. 99 డాలర్లు. కూలింగ్ డిజైన్ తో మీకు లభిస్తోంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కూలింగ్ మాస్టర్ ( Cooler Master NotePal X-Slim)

కూలింగ్ మాస్టర్ ( Cooler Master NotePal X-Slim)

దీని ధర 14. 61 డాలర్లు. 160 ఎమ్ ఎమ్ ఫ్యాన్ ఉంటుంది. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెచ్‌విఐటీ ( HAVIT HV-F2056)

హెచ్‌విఐటీ ( HAVIT HV-F2056)

దీని ధర 19. 99 డాలర్లు. దీనికి కష్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది. దీనికి హైట్ సెట్టింగ్స్ ప్లస్ పాయింట్. కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Best Cooling Pads for 15″ Laptops
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot